AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో దారుణం.. మాట్లాడుదాం అంటూ ఇంటికి పిలిచి కన్న కూతురుపై..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురి పై కత్తితో దాడి చేశాడు..

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో దారుణం.. మాట్లాడుదాం అంటూ ఇంటికి పిలిచి కన్న కూతురుపై..
Attack
Shiva Prajapati
| Edited By: |

Updated on: Sep 13, 2021 | 11:00 AM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురి పై కత్తితో దాడి చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కత్తి పోట్లకు గురైన నవ వధువు ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ‌చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు ‌నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు ‌జిల్లా నంద్యాల హరిజన పేటకు చెందిన మంజు, దేవ నగర్ కు చెందిన మళ్ళీశ్వరి ఇద్దరు ఒకరికొకరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం తమ ప్రేమ విషయాన్ని అమ్మాయి తండ్రి ఆంజనేయుల దృష్టికి తీసుకెళ్ళింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మంజుకు ఇచ్చి వివాహం చేయ్యడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు ఆ తండ్రి. అంతే కాకుండా అమ్మాయి కి వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. దాంతో పది రోజుల ‌క్రితం అమ్మాయి, అబ్బాయి ఇద్దరి ఇంటినుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వేరే ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు.

అయితే, తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న తన కూతురుపై పట్టలేని ఆగ్రహాన్ని పెంచుకున్నాడు తండ్రి ఆంజనేయులు. ఎలాగైన కూతురుని అంతమొందించాలని ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలోనే వారి ప్రేమ వివాహాన్ని అంగీకరించినట్లు వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అమ్మాయి, అబ్బాయిని మాట్లడాలి రా అంటూ ఇంటికి పిలిచాడు. మాటల మద్యలో తండ్రి ఒక్కసారిగా కన్న కూతురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో నవ వధువు మల్లీశ్వరికి మెడకు, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మళ్ళీశ్వరిని భర్త మంజు నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ దాడిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు. మళ్లీశ్వరిపై దాడి చేసిన ఆంజనేయులుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also read:

Prakasam District: రిటైర్మెంట్‌కు ముందు బకాసురుడిగా మారిన తహశీల్దార్.. ఏకంగా 378 ఎకరాల ప్రభుత్వ భూములు ఆన్లైన్

IPL 2021: ఐపీఎల్‌ చరిత్రలో భయంకరమైన ఓపెనర్లు వీరే.. టాప్ 5లో ఈ బ్యాట్స్‌మెన్‌ని చూసి షాకవుతారంతే?

Telangana: ఆటో కిరాయి కోసం గొడవ.. పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్.. ఎక్కడ జరిగిందంటే..

స్మశానవాటికలో అస్థిపంజరంతో మహిళ నృత్యం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం

Follow Us
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపే సైకో..OTTలో ఈ మూవీ చూశారా?
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపే సైకో..OTTలో ఈ మూవీ చూశారా?
టెంపుల్ స్టైల్ సాంబార్ సీక్రెట్ ఇదే
టెంపుల్ స్టైల్ సాంబార్ సీక్రెట్ ఇదే
కాళ్లు ఉన్నాయి.. కానీ పాదాలు లేవు! ఈ పొడుపు కథకు జవాబు చెప్పగలరా
కాళ్లు ఉన్నాయి.. కానీ పాదాలు లేవు! ఈ పొడుపు కథకు జవాబు చెప్పగలరా
అలోవెరా జ్యూస్‌ను ఇలా తాగితే వారం రోజుల్లోనే మార్పు చూస్తారు!
అలోవెరా జ్యూస్‌ను ఇలా తాగితే వారం రోజుల్లోనే మార్పు చూస్తారు!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?