Arjun Singh: బీజేపీ ఎంపీ ఇంటిపై నాటు బాంబులతో దాడి.. బెంగాల్‌లో శాంతి భద్రతలపై గవర్నర్ ఆందోళన..

BJP MP Arjun Singh: పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ఓ బీజేపీ ఎంపీ ఇంటిపై కొందరు దుండగులు బాంబులతో దాడులు

Arjun Singh: బీజేపీ ఎంపీ ఇంటిపై నాటు బాంబులతో దాడి.. బెంగాల్‌లో శాంతి భద్రతలపై గవర్నర్ ఆందోళన..
Bjp Mp Arjun Singh
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 08, 2021 | 1:13 PM

BJP MP Arjun Singh: పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ఓ బీజేపీ ఎంపీ ఇంటిపై కొందరు దుండగులు బాంబులతో దాడులు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్‌పూర్‌ పట్టణంలో ఉన్న బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై బుధవారం తెల్లవారుజామున కొందరు దుండగులు నాటు బాంబులు విసిరారు. దుండగులు ఇంటి ప్రధాన ద్వారం 3 నాటు బాంబులను విసిరినట్లు పోలీసులు తెలిపారు.ఈ బాంబుల దాడిలో అర్జున్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ గాయపడలేదు. ఈ సంఘటన జరిగిన వెంటనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి ముందు బాంబు పేలుళ్ల ఘ‌ట‌న జ‌రిగింద‌ని, ఇది ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని గవర్నర్ ట్వీట్ చేశారు. ఈ బాంబు పేలుళ్లు శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పోలీసుల సత్వర చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.

కాగా.. ఈ ఘటన అనంతరం బారక్‌పూర్ కమిషనరేట్ నుంచి పోలీసు బలగాలను భారీ సంఖ్యలో ఎంపీ నివాసానికి తరలించారు. నిందితులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బైక్‌పై వ‌చ్చిన ముగ్గురు దుండగులు బాంబులు విసిరిన‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉద‌యం 6.30 నిమిషాల‌కు జరిగిన ఈ ఘ‌ట‌న అనంతరం.. ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్జున్ సింగ్ .. హుటాహుటిన కోల్‌క‌తాకు ప‌య‌న‌మ‌య్యారు. కాగా.. ఎంపీ ఇంటి ఎదుట బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌కు పాల్పడిందని తృణ‌మూల్ కాంగ్రెస్ అని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా.. త్వరలో పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ బాంబు దాడులు జరగడంతో ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

శునకాలపై మహిళల దాష్టీకం.. పిల్లలతో సహా తల్లి కుక్కను దహనం చేసేశారు.. ఆ తర్వత ఏమైందంటే..?

Crime News: దారుణం.. ప్రేమించి పెళ్లి చేసుకుందని.. కడుపులో బిడ్డను చంపారు.. బలవంతంగా..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!