WHO గుడ్‌న్యూస్.. మరో రెండు కొత్త కరోనా మందులకు ఆమోదం.. అవేంటంటే..?

WHO: కరోనా ఇంకా దాని కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. వీటిని నివారించడానికి, చికిత్స చేయడానికి

WHO గుడ్‌న్యూస్.. మరో రెండు కొత్త కరోనా మందులకు ఆమోదం.. అవేంటంటే..?
Who
Follow us

|

Updated on: Jan 14, 2022 | 8:17 AM

WHO: కరోనా ఇంకా దాని కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. వీటిని నివారించడానికి, చికిత్స చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రెండు కొత్త ఔషధాలను ఆమోదించింది. తీవ్రమైన కరోనా రోగులకు బారిసిటినిబ్ డ్రగ్‌ని ఉపయోగించడం గురించి WHO నిపుణులు మాట్లాడారు. వాస్తవానికి ఈ ఔషధం ఆర్థరైటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా తీవ్రమైన కోవిడ్ రోగులకు మోనోక్లోనల్ యాంటీబాడీ సోట్రోవిమాబ్‌ను WHO ఆమోదించింది. ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే సోట్రోవిమాబ్ ఇవ్వాలని సూచించారు.

తీవ్రమైన కోవిడ్ రోగులలో కార్టికోస్టెరాయిడ్స్‌తో కలిపి బారిసిటినిబ్‌ను ఉపయోగించడం బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వెంటిలేటర్ల అవసరాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచించారు. అయితే ఈ ఔషధం మరణాల రేటుపై ఎటువంటి ప్రభావాన్ని చూపకపోవచ్చన్నారు. టోసిలిజుమాబ్, సెరిలుమాబ్ వంటి బారిసిటినిబ్, IL-6 రిసెప్టర్ బ్లాకర్లు ఒకే విధమైన ప్రభావాలను కలిగి ఉన్నాయని నిపుణులు తెలిపారు. అందువల్ల దీని ఉపయోగం ఖర్చు, వైద్యుల అనుభవంపై ఆధారపడి ఉండాలని చెప్పారు.

మొల్లూపిరవిర్‌కు డిమాండ్

సెకండ్ వేవ్‌లో రెమ్‌డెసివిర్‌కు ఎంత డిమాండ్ ఉందో అదే విధంగా ఈసారి మల్నుపిరవిర్‌కు డిమాండ్ పెరిగింది. ఈ ఔషధాన్ని కరోనా ఔషధం అంటారు. ఇది పూర్తి కోర్సు ఐదు రోజులు కరోనా రోగులకు ఇస్తారు. ఇది కేవలం యాంటీవైరల్ మందు అని గుర్తుంచుకోండి. ఈ ఔషధం ఫ్లూ అంటే ఇన్ఫ్లుఎంజా చికిత్స కోసం అభివృద్ధి చేశారు. దీనిని నోటి ద్వారా తీసుకుంటారు. ఇన్ఫెక్షన్ తర్వాత మల్నుపిరవిర్ వాడితే వైరస్ వ్యాప్తి ఎక్కువ కాకుండా నిరోధిస్తుంది. వైరస్ శరీరంలోకి చేరినప్పుడు, అది దాని జన్యువును ప్రతిబింబిస్తుంది. వైరస్ తన సంఖ్యను పెంచుకోలేకపోతుంది. అందువల్ల ఔషధం ప్రభావం మొత్తం శరీరంపై ఉన్నప్పుడు వైరస్ కంట్రోల్‌లో ఉంటుంది.

Corona: కరోనా టెర్రర్‌.. ఢిల్లీ, ముంబైలలో త్వరలో పీక్ స్టేజ్..! 8 రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు..

Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. హైదారాబాద్‌లో కిలో సిల్వర్ రేట్‌ ఎంతంటే..?

Gold Price Today: పండుగ పూట మహిళలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం పసిడి రేట్‌ ఎంతంటే..?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు