AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానా పెళ్లి ప్లాన్ ఇదే.. అదిరింది గురూ

దుగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. రానా ఆగస్టు 8న మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. అతి కొద్దిమంది స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రానా మిహికాల పెళ్లి జరగబోతోంది.

రానా పెళ్లి ప్లాన్ ఇదే.. అదిరింది గురూ
Sanjay Kasula
|

Updated on: Jun 02, 2020 | 8:42 AM

Share

దుగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. రానా ఆగస్టు 8న మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. వీరి వివాహం హైదరాబాద్‌లోనే జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్ కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పెళ్లి వేడుకల్ని మూడు రోజులపాటు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. అతి కొద్దిమంది స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రానా మిహికాల పెళ్లి జరగనుంది. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే జరగనున్నాయి. పెళ్లిని తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. అగస్టు నాటికి దేశంలో కరోనా వ్యాప్తి తగ్గితే… వివాహ వేడుకల్లో మార్పులు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు వధూవరుల కుటుంబాలు.

ముహూర్తం నాటికి పరిస్థితుల్నిబట్టి వేడుకకి హాజరయ్యే అతిథుల సంఖ్య ఉండనుంది. రానాకి కాబోయే భార్య మిహీకా వెడ్డింగ్‌ ప్లానర్‌. ఆమె ఆలోచనలకు అనుగుణంగా, స్పెషల్  థీమ్‌తో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయట. మంచి స్నేహితులుగా ఉంటూ మనసులు ఇచ్చి పుచ్చుకున్న రానా, మిహీకా జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకి చెప్పి ఒప్పించారు. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో “రోకా” వేడుక జరిగింది. కానీ కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ప్రభుత్వ నియమాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే మా ప్రయత్నంలో భాగంగా మేం ప్లాన్‌ ఎ, ప్లాన్‌ బి, ప్లాన్‌ సీలను సిద్ధం చేసుకున్నామని మిహికా బజాజ్‌ తల్లి బంటీ బజాజ్‌ వెల్లడించారు.

Follow Us
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన
భరించలేని ఒళ్ళు, మోకాలి నొప్పులను తగ్గించే పెయిన్ కిల్లర్ ఇవి
భరించలేని ఒళ్ళు, మోకాలి నొప్పులను తగ్గించే పెయిన్ కిల్లర్ ఇవి