AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CS Somesh Kumar: తెలంగాణ సీఎస్‌ సోమేష్ కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. నిర్దారించిన వైద్యులు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేష్ ‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా...

CS Somesh Kumar: తెలంగాణ సీఎస్‌ సోమేష్ కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. నిర్దారించిన వైద్యులు..
Sanjay Kasula
|

Updated on: Apr 06, 2021 | 9:49 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్‌ సోకినట్లు సీఎస్‌ స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం అందలేదు. మంగళవారం ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిన్న సీఎం కేసీఆర్‌తో సోమేష్‌కుమార్‌ సమావేశమయ్యారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కూడా తీసుకున్నారు.

అయితే.. తెలంగాణలో కరోనా టెన్షన్ పెడుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలకు పూనుకుంది. బహిరంగ ప్రదేశాలు, వర్క్‌ ప్లేసెస్‌లో మాస్క్‌ తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాలపై నిషేధించింది. ర్యాలీలు, యాత్రలను బ్యాన్ చేసిన ప్రభుత్వం.. పండుగలపై కూడా ఆంక్షలు విధించింది. హోలీ, శ్రీరామనవమి వేడుకల్లో గూమిగూడొద్దని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: క్రికెటర్ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడు.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌మొయిన్ అలీపై తస్లీమా ఫైర్… Thalapathy Vijay Cycles: నటుడు విజయ్ కుమార్‌పై నెటిజన్ల ఫైర్.. వివరణ ఇచ్చుకున్న తలపతి సోషల్ మీడియా సైన్యం

Follow Us
రంజాన్ ఉపవాసం.. ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్
రంజాన్ ఉపవాసం.. ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?
అర్ధరాత్రి ఒక్కసారిగా ఫోన్‌కు వరుస మెసేజ్‌లు.. తెల్లారేసరికి
అర్ధరాత్రి ఒక్కసారిగా ఫోన్‌కు వరుస మెసేజ్‌లు.. తెల్లారేసరికి
వరప్రసాద్ కేరాఫ్ ఆస్ట్రేలియా.. టైటిల్ చూసి బిలినీయర్ బొమ్మ..
వరప్రసాద్ కేరాఫ్ ఆస్ట్రేలియా.. టైటిల్ చూసి బిలినీయర్ బొమ్మ..
అక్కడ మరోసారి భూప్రకంపనలు… రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత,,
అక్కడ మరోసారి భూప్రకంపనలు… రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత,,
రైతులకు కేంద్రం హోలీ కానుక.. అకౌంట్లలో రూ.2వేలు.. డబ్బులు..
రైతులకు కేంద్రం హోలీ కానుక.. అకౌంట్లలో రూ.2వేలు.. డబ్బులు..
100 కోట్లతో తీసిన సినిమా.. కట్ చేస్తే 20 టికెట్లు మాత్రమే తెగాయ్
100 కోట్లతో తీసిన సినిమా.. కట్ చేస్తే 20 టికెట్లు మాత్రమే తెగాయ్
దిగ్బల రాజయోగం.. మార్చి నెలలో ఉద్యోగం, ఆర్థికంగా ఢోకా ఉండదు..!
దిగ్బల రాజయోగం.. మార్చి నెలలో ఉద్యోగం, ఆర్థికంగా ఢోకా ఉండదు..!
IND vs ZIM: బ్యాడ్ లక్కోడికి ప్లేయింగ్ 11లో చోటిచ్చిన గంభీర్..
IND vs ZIM: బ్యాడ్ లక్కోడికి ప్లేయింగ్ 11లో చోటిచ్చిన గంభీర్..