Thalapathy Vijay Cycles: నటుడు విజయ్ కుమార్‌పై నెటిజన్ల ఫైర్.. వివరణ ఇచ్చుకున్న తలాపతి సోషల్ మీడియా సైన్యం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ సైకిల్ మీద వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Thalapathy Vijay Cycles: నటుడు విజయ్ కుమార్‌పై నెటిజన్ల ఫైర్.. వివరణ ఇచ్చుకున్న తలాపతి సోషల్ మీడియా సైన్యం
Actor Vijay Casts Vote In Tamil Nadu Election
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 06, 2021 | 4:28 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ సైకిల్ మీద వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హీరో విజయ్‌ వేగంగా సైకిల్‌ తొక్కుతూ పోలింగ్‌ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయనను బైక్‌లతో ఫాలో అయ్యారు. సాధారణ వ్యక్తిలా పోలింగ్‌ కేంద్రానికి విజయ్‌ సైకిల్‌ మీద వచ్చి స్పెసల్ ఆట్రాక్షన్‌గా నిలిచారు.

అయితే హీరో విజయ్‌ తన ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్‌ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరో విజయ్‌ బిల్డప్‌ కోసమే సైకిల్‌పై వచ్చాడంటూ కొందరు ట్రోల్స్‌ చేస్తుంటే… అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలపై నిరసన వ్యక్తం చేసేందుకే ఇలా చేశారని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని విమర్శించాలనే ఇలా చేశారని మండిపడుతున్నారు.

అయితే.. విజయ్‌ సైకిల్‌ మీద రావడనికి కారణం ఇదే అంటూ ఆయన సోషల్‌ మీడియా సైన్యం వివరణ ఇచ్చుకుంది. తలాపతి విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేయడానికి కారణం ఉంది అంటూ పేర్కొంది. పోలింగ్‌ బూత్ తన ఇంటి వెనుక వీధిలో ఉండటం వల్లే ఆయన సైకిల్‌పై వెళ్లారని. అయితే పోలింగ్ బూత్‌ ఒక ఇరుకైన వీధి, కారును అక్కడికి తీసుకెళ్లడం కష్టం అంటూ తెలిపింది. అందుకే ఆయన సైకిల్‌పై పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారని, దీనికి వేరే కారణం లేదని విజయ్‌ సోషల్‌ మీడియా టీం పేర్కొంది.

ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..