AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్మకూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటిస్తున్నారు. నిమ్మకూరులోని తన బంధువులను కలవటానికి వచ్చిన బాలకృష్ణ...

నిమ్మకూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి
Sanjay Kasula
|

Updated on: Jun 17, 2020 | 1:41 PM

Share

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటిస్తున్నారు. నిమ్మకూరులోని తన బంధువులను కలవటానికి వచ్చిన బాలకృష్ణ.. ముందుగా ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాలను టీడీపీ వాకౌట్ చేయటంతో స్వగ్రామానికి వెళ్లారు. అక్కడి బంధువుల ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు. వారి క్షేమసమాచారం తెలుసుకున్నారు. బాలకృష్ణకు గ్రామస్థులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చాలా కాలం  తర్వాత బాలకృష్ణ నిమ్మకూరుకు వెళ్లారు. ఈ మధ్యే.. 60వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లో సాదాసీదాగా జరుపుకున్నారు. కొవిడ్-19 ప్రభావంతో జన్మదినోత్సవ వేడుకలను కూడా బాలయ్య రద్దు చేసుకున్నారు.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.