AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనాపై యుద్ధం.. సాయం చేస్తానంటూ గ‌ళ‌మెత్తిన ఎస్పీ బాలు

కరోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టే ప్ర‌య‌త్నంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ‌ప్రాతిప‌దికన చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ప్ర‌భుత్వానికి సాయ‌మందించేందుకు సినీ సెల‌బ్రిటీలు న‌డుం బిగిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మాణ్యం కూడా ముందుకు వ‌చ్చారు. త‌నదైనా స్టైల్‌లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. కరోనాపై ఓ పాట కంపోజ్‌ చేసి, పాడారు. ఈ పాటను రచయిత వెన్నెల కంటి ర‌చించారు. ప్రస్తుత సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాటను రాశారు. స‌ర్వేజ‌నా సుఖీనోభ‌వంతు…అంటూ […]

క‌రోనాపై యుద్ధం.. సాయం చేస్తానంటూ గ‌ళ‌మెత్తిన ఎస్పీ బాలు
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 28, 2020 | 11:13 AM

Share

కరోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టే ప్ర‌య‌త్నంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ‌ప్రాతిప‌దికన చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ప్ర‌భుత్వానికి సాయ‌మందించేందుకు సినీ సెల‌బ్రిటీలు న‌డుం బిగిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మాణ్యం కూడా ముందుకు వ‌చ్చారు. త‌నదైనా స్టైల్‌లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. కరోనాపై ఓ పాట కంపోజ్‌ చేసి, పాడారు. ఈ పాటను రచయిత వెన్నెల కంటి ర‌చించారు. ప్రస్తుత సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాటను రాశారు. స‌ర్వేజ‌నా సుఖీనోభ‌వంతు…అంటూ తన పాట‌లోని చ‌ర‌ణాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు యస్పీబీ.

https://www.facebook.com/SPB/videos/262066364818532/

Follow Us
ఈ ఒక్క పొడి వేస్తే చాలు.. మీ ఇంటి మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంద
ఈ ఒక్క పొడి వేస్తే చాలు.. మీ ఇంటి మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంద
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!
కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే
కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే