Black fungus infection: అపరిశుభ్ర మాస్కులు వాడితే బ్లాక్ ఫంగస్..! దీనిపై వైద్య నిపుణుల మ‌ధ్య‌ భిన్నాభిప్రాయాలు

కరోనా మహమ్మారి కారణంగా మాస్క్ మన జీవితంలో భాగమైపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్‌లో ఒక్క మాస్కు పెట్టుకుంటే...

Black fungus infection:  అపరిశుభ్ర మాస్కులు వాడితే బ్లాక్ ఫంగస్..! దీనిపై  వైద్య నిపుణుల మ‌ధ్య‌ భిన్నాభిప్రాయాలు
Unhygienic Masks Causing Black fungus
Follow us

|

Updated on: May 23, 2021 | 1:51 PM

కరోనా మహమ్మారి కారణంగా మాస్క్ మన జీవితంలో భాగమైపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్‌లో ఒక్క మాస్కు పెట్టుకుంటే సరిపోతుందన్న డాక్టర్లు.. ఇప్పుడు వైరస్ తీవ్రత పెరగడంతో డబుల్ మాస్కు తప్పనిసరి చెబుతున్నారు. అంతేకాక ఎన్-95 లాంటి మాస్కులు వాడటం ఉత్తమం అని అంటున్నారు. అయితే ఈ మాస్కులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకున్న తర్వాత మాత్రమే వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే అపరిశుభ్ర మాస్కులు వాడితే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. చాలా మంది మాస్కులను వాష్ చేసుకోకుండా మళ్లీ మళ్లీ వాటినే వాడుతున్నారని.. ఇది చాలా ప్రమాదకరమని.. ఉతకని మాస్కులు ధరించి బ్లాక్ ఫంగస్ బారిన పడొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ కారకాలైన మ్యూకర్‌ మైసెట్స్‌ శుభ్రంగా లేని మాస్కులను ఆవాసంగా మార్చుకుంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వెంటిలేషన్‌ సరిగ్గా లేని ఇళ్లలో ఉండే వారికి కూడా బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే ఇందుకు క్లినికల్‌ ఆధారాలేవీ లేవని మరికొందరు వైద్య నిపుణులు అంటున్నారు. ఇకపోతే కరోనా వైరస్‌, డయాబెటిస్‌, స్టెరాయిడ్ల వినియోగం.. ఇవి మూడూ కలగలిసి బ్లాక్‌ బ్లాక్ ఫంగస్ కు కారణాలు అవుతున్నాయని తాజాగా వైద్య నిపుణులు వెల్లడించారు. ఇప్పటివరకూ ప్రతి రెండు నెలలకు సగటున ఒక షుగర్‌ పేషంట్‌లోనే బ్లాక్‌ ఫంగ్‌సను గుర్తించగా, ఇప్పుడు ప్రతిరోజు ఎంతోమందిలో ఈ ఇన్ఫెక్షన్‌ నిర్ధారణ అవుతుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధుమేహం తీవ్రంగా ఉన్నవారికి కరోనా వస్తే.. బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశాలు చాలా ఎక్కువని.. అలాంటివారు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు.

Also Read:  డేంజ‌ర్ బెల్స్.. ఒకే రోగిలో బ్లాక్​, వైట్​ ఫంగస్​ గుర్తింపు.. ఇవి ల‌క్ష‌ణాలు

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఆగ‌స్టులో ఒరిజిన‌ల్ మెమోలు.. సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌తో ముద్ర‌ణ‌..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..