రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సీరియస్‌గా తీసుకోలేదు.. ముందస్తు హెచ్చరికలను సైతం పట్టించుకోలేదన్న కన్నా

Kanna Lakshminarayana: కరోనా వ్యాప్తి చెందుతోందని  కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని బీజేపీ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డడారు. ఆదివారం గుంటూరులో...

రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సీరియస్‌గా తీసుకోలేదు.. ముందస్తు హెచ్చరికలను సైతం పట్టించుకోలేదన్న కన్నా
Kanna Lakshminarayana
Follow us
Sanjay Kasula

|

Updated on: May 23, 2021 | 2:09 PM

కరోనా వ్యాప్తి చెందుతోందని  కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని బీజేపీ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డడారు. ఆదివారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ… సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో ప్రధాని మోడీ హెచ్చరించారన్నారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదన్నారు. సెకండ్ వేవ్‌లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని, వ్యాక్సిన్ తొందరగా తీసుకురావాలని మోదీ రూ. 35,000 కోట్లు బడ్జెట్‌ కేటాయించారన్నారు.

రాష్ట్రంలో కరోనా ఇంతలా వ్యాప్తి చెందుతున్నా… కొందరు రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మద్దతు లేని ఆసుపత్రులను ఇబ్బంది పెడుతున్నారని కన్నా ఆరోపించారు. ఆక్సిజన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్లను అందుబాటులోకి తీసుకురావటానికి చేయాల్సినంత ప్రయత్నం ప్రభుత్వం చేయలేదని విమర్శించారు.  ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ఇవ్వొద్దని సిఎం లేఖ రాయటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మౌళికసదుపాయాలు కల్పన, వ్యాక్సిన్ తీసుకురావటంపై సీఎం శ్రద్ద పెట్టాలని సూచించారు. ఏపీకి ఎక్కువ వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర బీజేపీ కూడా మద్దతిస్తోందని, కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కన్నా లక్ష్మినారాయణ సూచించారు.

ఇవి కూడా చదవండి : పాస్ ప‌రేషాన్.. ఏపీ-తెలంగాణ బోర్డ‌ర్ల‌లో లొల్లి.. లొల్లి.

ఆనందయ్యది ఆయుర్వేదమా? నాటు మందా?.. ఆయుష్ కమిషనర్ క్లారిటీ

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా