రాజన్నసిరిసిల్ల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు

తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. కొత్త‌గా రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు
Follow us

|

Updated on: Apr 10, 2020 | 9:45 AM

తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. కొత్త‌గా రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. వేముల‌వాడ నుంచి ఢిల్లీ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వ్య‌క్తికి క‌రోనా సోకిన‌ట్లుగా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. జిల్లాలో ప్ర‌త్యేక స‌ర్వేలు చేప‌ట్టింది.
రాష్ట్రంలో కోవిడ్ క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తోంది. గురువారం ఒక్కరోజే 18 మందికి వైర‌స్ నిర్ధార‌ణ కాగా, ఒక‌రు చ‌నిపోయారు. దీంతో తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 471కి చేరింది. అలాగే మృతుల సంఖ్య 12 దాటింది. బాధితుల్లో గురువారం నాటికి 45 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశార్జి అయిన‌ట్లుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు. ఈ రోజు 60 నుంచి 70 మందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..