Covid-19 again : నాగోల్ బాలికల హాస్టళ్లో 38 మందికి, కామారెడ్డి జిల్లా స్కూళ్లో 31 మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్

Covid-19 again : తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. వ్యాక్సిన్‌ వచ్చి కరోనా తీవ్రత తగ్గిందనుకున్న తరుణంలో తెలంగాణలో..

Covid-19 again : నాగోల్ బాలికల హాస్టళ్లో 38 మందికి,  కామారెడ్డి జిల్లా స్కూళ్లో 31 మంది విద్యార్థులకి  కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Mar 16, 2021 | 8:08 PM

Covid-19 again : తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. వ్యాక్సిన్‌ వచ్చి కరోనా తీవ్రత తగ్గిందనుకున్న తరుణంలో తెలంగాణలో పాఠశాలలు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండం అందర్నీ కలవరపరుస్తోంది. తాజాగా రెండు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు పెద్ద ఎత్తున కరనా బారిన పడ్డం  అందర్నీ  కలవరపాటుకు గురిచేస్తోంది.  నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్  బాలికల స్కూల్ లో 38 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం విద్యార్థుల తల్లిదండ్రుల్ని బెంబేలెత్తిస్తోంది. అంతేకాదు, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ కేజీబీవీ పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కూడా కరోనా పాజిటివ్ రావడం ప్రమాద ఘంటికలకు సూచీగా మారింది. దీంతో పాఠశాలల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ప్రభుత్వం మంతనాలు మొదలుపెట్టింది.

Read also : L Ramana : అమరావతిని ఎంపిక చేసిన తరువాతే అసైన్డ్ భూములు తీసుకున్నారు : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి