కూతురు జీవాతో కలిసి ధోనీ బైక్‌ రైడ్

లాక్‌డౌన్ నేపథ్యంలో క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నారు. రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో కుమార్తె జీవాతో..

కూతురు జీవాతో కలిసి ధోనీ బైక్‌ రైడ్
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 8:28 PM

లాక్‌డౌన్ నేపథ్యంలో క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నారు. రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో కుమార్తె జీవాతో కలిసి బైక్‌పై సవారి చేశారు. ఈ వీడియో తీసిన ధోని భార్య సాక్షి.. చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా సాక్షి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా ధోని, జీవాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే ధోనీ ఫామ్‌హౌస్‌లోని గార్డెన్‌లో పని చేస్తున్న ఫొటోను కూడా ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Read More: 

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..

Latest Articles
రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్‎టీ వసూళ్లు.. కేంద్ర ఆర్థిక మంత్రి
రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్‎టీ వసూళ్లు.. కేంద్ర ఆర్థిక మంత్రి
అజిత్‌కు ఎంతో ఇష్టమైంది గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన షాలిని..
అజిత్‌కు ఎంతో ఇష్టమైంది గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన షాలిని..
50 ఏళ్ల అల్లూరి సీతారామరాజు.. ఈ విషయాలు తెలుసా..?
50 ఏళ్ల అల్లూరి సీతారామరాజు.. ఈ విషయాలు తెలుసా..?
మీమ్స్‌లో కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో
మీమ్స్‌లో కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో
రాముడు చుట్టూ తిరుగుతున్న కరీంనగర్ రాజకీయం..!
రాముడు చుట్టూ తిరుగుతున్న కరీంనగర్ రాజకీయం..!
ఆస్కార్ కోసం RRR ని ఆదర్శంగా తీసుకుంటున్న సినిమాలు
ఆస్కార్ కోసం RRR ని ఆదర్శంగా తీసుకుంటున్న సినిమాలు
ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
పాన్ ఇండియా సినిమాల్లో... స్పెషల్‌ సాంగుల సంగతేంటి ??
పాన్ ఇండియా సినిమాల్లో... స్పెషల్‌ సాంగుల సంగతేంటి ??
6 రోజులుగా మూలనుంది.. కట్ చేస్తే. ఆర్డర్ పార్శిల్‌ నుంచి శబ్దాలు
6 రోజులుగా మూలనుంది.. కట్ చేస్తే. ఆర్డర్ పార్శిల్‌ నుంచి శబ్దాలు
మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ ట్రిక్ సహాయంతో ఎక్కువసేపు!
మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ ట్రిక్ సహాయంతో ఎక్కువసేపు!