షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అక్కడ సామాన్యులతో పాటు భద్రతా సిబ్బంది, పోలీసులు, డాక్టర్లకు కూడా కరోనా వస్తోంది. మొన్నటికి మొన్న మహా సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి వద్ద ఉన్న టీ స్టాల్ యజమానికి కరోనా సోకగా.. తాజాగా ఆయన నివాసం ‘మాతో శ్రీ’ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీనితో ముగ్గురు […]

మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అక్కడ సామాన్యులతో పాటు భద్రతా సిబ్బంది, పోలీసులు, డాక్టర్లకు కూడా కరోనా వస్తోంది. మొన్నటికి మొన్న మహా సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి వద్ద ఉన్న టీ స్టాల్ యజమానికి కరోనా సోకగా.. తాజాగా ఆయన నివాసం ‘మాతో శ్రీ’ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీనితో ముగ్గురు సిబ్బందిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించి.. సీఎం నివాసం, పరిసర ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు.
Read More:
కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!
లాక్‌డౌన్ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..
గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..