N-95 Mask: పదే, పదే ఎన్​-95 మాస్కులు కొనాల్సిన పనిలేదు.. ఇలా క్లీన్ చేస్తే పాతికసార్లు వాడొచ్చు!

మనిషిపై వైరస్ ముప్పేట దాడి చేస్తోంది. రూపాలు మార్చుకుంటూ.. రకరకాల వేరియంట్స్ కింద ఉత్పరివర్తనాలు చెందుతూ అటాక్ చేస్తుంది.

N-95 Mask: పదే, పదే ఎన్​-95 మాస్కులు కొనాల్సిన పనిలేదు.. ఇలా క్లీన్ చేస్తే పాతికసార్లు వాడొచ్చు!
N95 Mask
Follow us

|

Updated on: Jan 11, 2022 | 11:47 AM

మనిషిపై వైరస్ ముప్పేట దాడి చేస్తోంది. రూపాలు మార్చుకుంటూ.. రకరకాల వేరియంట్స్ కింద ఉత్పరివర్తనాలు చెందుతూ అటాక్ చేస్తుంది. ఈ క్రమంలో మానవజాతికి ఉన్న ప్రధాన వెపన్ మాస్క్. అవును మాస్కును వాడితే వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అయితే రకరకాల మాస్కులు మర్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ మాస్క్ ఎంత ఉపయోగకరం అనే అంశంపై ఆరోగ్య నిపుణుల మధ్యనే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఎన్​-95 మాస్కులను ఎక్కువమంది సజెస్ట్ చేస్తున్నారు. డిమాండ్ కు తగ్గట్లుగానే వీటి రేటు కూడా అధికంగానే ఉంది. అయితే వీటిని క్లీన్ చేసే ఛాన్స్ లేకపోవడం వల్ల కొంత సమయం వాడి పరేయాల్సి వస్తుంది. అయితే  ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించేందుకు అమెరికా సైంటిస్టులు ఒక కొత్త విధానాన్ని కనుగొన్నారు.

వారు చెప్పిన పద్దతిని అనుసరించడం ద్వారా ఎన్​-95 మాస్కులను ఏకంగా 25 సార్లు క్లీన్ చేసి, తిరిగివాడొచ్చు. ఇలా చేయడం వల్ల మాస్కుల రక్షణ సామర్థ్యం కొద్దిగా కూడా తగ్గదు. ఎన్​-95 మాస్కులను సాధారణంగా ఆస్పత్రుల్లో హెల్త్ వర్కర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వైరస్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో అనేక దేశాల్లో వీటికి కొరత ఏర్పడింది. దీంతో వైద్య సిబ్బంది వాటిని మరలా, మరలా వాడటం లేదా తక్కువ రక్షణ సామర్థ్యమున్న ఇతర మాస్కులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బెథ్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ సైంటిస్టులు మాస్కులను క్లీన్ చేసేందుకు వేపరైజ్డ్​ హైడ్రోజన్ పెరాక్సైడ్​ను సజెస్ట్ చేస్తున్నారు. ఇది సాధారణ క్రిమినాశక రూపాయం. దీని సాయంతో ఎన్​-95 మాస్కులను క్లీన్ చేయవచ్చిన శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విధానంలో 25 సార్లు శుద్ధి చేసినా మాస్కు సామర్థ్యం ఏ మాత్రం తగ్గదేలేదని తమ పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపారు. దాని సీళ్లు చెక్కుదరలేదని ఈ పరిశోధనల్లో తేలింది.

Also Read:  దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. వైరస్‌కు మరో 277మంది బలి

 బైక్​పై ట్రిపుల్ రైడ్.. ఆపిన ఎస్సై.. బయటపడ్డ వివాహేతర సంబంధం, హత్య

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.