కూక‌ట్‌ప‌ల్లి సీఐకి హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం ప్రశంస

కూక‌ట్‌ప‌ల్లి సీఐ లక్ష్మినారాయ‌ణ‌రెడ్డిని హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ప్ర‌శంసించారు.

కూక‌ట్‌ప‌ల్లి సీఐకి హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం ప్రశంస
Follow us

|

Updated on: Apr 24, 2020 | 9:08 AM

కూక‌ట్‌ప‌ల్లి సీఐ లక్ష్మినారాయ‌ణ‌రెడ్డిని హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ప్ర‌శంసించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన ల‌లిత్ కుమార్ అనే తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎవరు ముందుకు రాలేదు. పైగా అతని వద్ద వైద్యానికి డబ్బు కూడా లేదు. దీంతో విష‌యం తెలుసుకున్న కూక‌ట్‌ప‌ల్లి పోలీసులు అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితుడి అత్య‌వ‌స‌ర వైద్యానికి రూ.20 వేలు కావాల్సి ఉండ‌గా, కూక‌ట్‌ప‌ల్లి సీఐ ల‌క్ష్మినారాయ‌ణ‌రెడ్డి ఆ డ‌బ్బును చెల్లించారు. ఈ విష‌యం తెలుసుకున్న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కూక‌ట్‌ప‌ల్లి సీఐని ప్ర‌శంసించారు. ఆప‌ద‌లో అండ‌గా నిలిచే మీ వ్య‌క్తిత్వం ప‌లువురికి ఆద‌ర్శ‌నీయ‌మ‌ని ఆయ‌న కొనియాడారు.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??