Covid Vaccine: నియంత్రణలోకి వస్తున్న కరోనా.. వ్యాక్సినేషన్‌తో సత్ఫలితాలు.. తగ్గుతున్న పాజిటివ్ కేసులు..!

గత కొన్ని రోజులుగా వణికించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. రికార్డుస్థాయిలో నమోదైన పాజిటివ్ కేసులు.. దిగివస్తున్నాయి. జూన్‌ నాటికి కరోనా కంట్రోల్‌లోకి వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Covid Vaccine: నియంత్రణలోకి వస్తున్న కరోనా.. వ్యాక్సినేషన్‌తో సత్ఫలితాలు.. తగ్గుతున్న పాజిటివ్ కేసులు..!
Corona Vaccine
Follow us

|

Updated on: May 24, 2021 | 2:25 PM

Covid-19 Vaccine Tracker: గత కొన్ని రోజులుగా వణికించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. రికార్డుస్థాయిలో నమోదైన పాజిటివ్ కేసులు.. దిగివస్తున్నాయి. జూన్‌ నాటికి కరోనా కంట్రోల్‌లోకి వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలకు తోడు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ తోడవుతుండటంతో కరోనా నియంత్రణలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది. మరి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? ఇలాంటి సమాచారంపై ఓ లుక్కెద్దాం.. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం.. దేశం విధానం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 19 కోట్ల 24లక్షల 58 వేల 538 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 15 కోట్ల 7 లక్షల 16 వేల 560 మందికి మొదటి డోస్ అందగా.. 4 కోట్ల 17 లక్షల 41 వేల 978 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 4 లక్షల 17 వేల 978 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

Covid Vaccine

తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందికి వ్యాక్సిన్ అందిందనే విషయాలను గమనిస్తే.. ఏపీలో ఇప్పటి వరకు 79 లక్షల 42 వేల 491 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 55 లక్షల 87 వేల 232 మందికి మొదటి డోస్ తీసుకోగా.. 23 లక్షల 55 వేల 228 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 55 లక్షల 28 వేల 415 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్ పూర్తైన వారు 44 లక్షల 53 వేల 980 మంది. రెండో డోస్ పూర్తైన వారు 10 లక్షల 74 వేల 432 మంది. తెలంగాణలో ఈరోజు కేవలం 2వేల మందికే వ్యాక్సినేషన్‌ జరిగింది. 45ఏళ్లు పైబడినవారికే తప్ప.. తొలి డోసుకు ఇంకా అనుమతి రాలేదు. ఇక పెయిడ్‌ వ్యాక్సినేషన్లు ఎక్కువ జరుగుతున్నట్లు తెలుతోంది.

ఇక, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే.. 23 కోట్ల 28 లక్షల 85 వేల 166 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 8 కోట్ల 96 లక్షల 289 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 14 కోట్ల 32 లక్షల 84 వేల 877 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి వ్యాక్సిన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? లేదంటే.. ఇప్పుడు కోవిన్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి.

Covid Vaccine

Covid VaccineRead Also…..  Covid 19 Vaccine: వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన రాష్ట్రాలకు షాక్..? ఫైజర్, మెడెర్నా కీలక నిర్ణయం

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి