AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్వారంటైన్ రూల్స్ బ్రేక్‌చేసిన 6 నెల‌ల‌ ప‌సికందు, రెండేళ్ల‌ చిన్నారిపై కేసు న‌మోదు !

దేశంలోని అన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌, క్వారంటైన్‌ రూల్స్ ను కట్తుదిట్టం చేసారు. ఇళ్ల నుండి ఎవరు బయటకి రావొద్దు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

క్వారంటైన్ రూల్స్ బ్రేక్‌చేసిన 6 నెల‌ల‌ ప‌సికందు, రెండేళ్ల‌ చిన్నారిపై కేసు న‌మోదు !
Jyothi Gadda
|

Updated on: Apr 26, 2020 | 2:20 PM

Share
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా.. గడచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు మరో మైలురాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 1,715 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26వేలు దాటింది.  ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌, క్వారంటైన్‌ రూల్స్ ను కట్తుదిట్టం చేసారు. ఇళ్ల నుండి ఎవరు బయటకి రావొద్దు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే కొంతమంది లాక్ డౌన్ నియమాలని పట్టించుకోవడం లేదు. అటువంటి వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 6 నెల‌ల ప‌సికందు, రెండేళ్ల‌ చిన్నారిపై కేసు న‌మోదు చేశారు ఉత్త‌రాఖండ్ పోలీసులు. వివ‌రాల్లోకి వెళితే..
ఉత్త‌రాఖండ్  ఉత్తర కాశీ జిల్లాలోని రెవెన్యూ పోలీసులు క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన కింద మొత్తం 51 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో పసికందు రెండేళ్ల పిల్లాడు కూడా ఉన్నారు. పసిబిడ్డలపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఉత్తరకాశి జిల్లా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 8 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిపై FIR నమోదు చేయరాదు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని మేజిస్ట్రేట్ తెలిపింది. బాలలపై జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు   చేసిన జిల్లా మేజిస్ట్రేట్ పై క్రమశిక్షణ సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని డీఎం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నివేదికను కూడా డీఎం కోరారు. ఉత్తరాఖండ్ లో మొత్తం కరోనా కేసులు 47 నమోదు కాగా 24మంది కరోనా బాధితులు ఇప్పటివరకు కోలుకున్నారు.

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో