AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. కుప్పకూలిన హోటల్.. శిథిలాల కింద 70 మందికి పైగా కరోనా బాధితులు..!

చైనాలోని క్వాంఝౌలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కరోనా అనుమానితులను చికిత్స అందించి కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో.. చైనాకు మరో షాకింగ్ తగిలింది. కరోనా అనుమానితులకు ఎనభై గదుల్లో చికత్స అందిస్తున్న ఓ రెండంతుస్తుల హోటల్ శనివారం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద దాదాపు 70 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. కరోనా అనుమానితులు కావడంతో.. రెస్క్యూ టీం పలు జాగ్రత్తలు చేపడుతోంది. ఏకంగా వీరిని కాపాడేందుకు..147 […]

విషాదం.. కుప్పకూలిన హోటల్.. శిథిలాల కింద 70 మందికి పైగా కరోనా బాధితులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 08, 2020 | 6:58 AM

Share

చైనాలోని క్వాంఝౌలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కరోనా అనుమానితులను చికిత్స అందించి కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో.. చైనాకు మరో షాకింగ్ తగిలింది. కరోనా అనుమానితులకు ఎనభై గదుల్లో చికత్స అందిస్తున్న ఓ రెండంతుస్తుల హోటల్ శనివారం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద దాదాపు 70 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. కరోనా అనుమానితులు కావడంతో.. రెస్క్యూ టీం పలు జాగ్రత్తలు చేపడుతోంది. ఏకంగా వీరిని కాపాడేందుకు..147 మంది రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి.. 34 మందిని సురక్షితంగా రక్షించారు. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాంఝౌ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర