Gongura Meal Maker Curry: గుమగుమలాడే గోంగూర మిల్ మేకర్ కర్రీ.. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు!
మనం రోజూ వండుకునే సాధారణ వంటల కంటే అప్పుడప్పుడు కాస్త భిన్నంగా, నోటికి కమ్మగా ఉండే వంటకాలు చేసుకోవడం అందరికీ ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆంధ్రులకు గోంగూర అంటే ఉన్న ఇష్టమే వేరు. గోంగూరతో పప్పు, పచ్చడి మాత్రమే కాకుండా ఎన్నో రకాల కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. నాన్‌వెజ్ తినని వారికి లేదా చికెన్ కూర లేకపోయినా కడుపు నిండా కమ్మగా అన్నం తినాలి అనుకునే వారికి 'గోంగూర మిల్ మేకర్ కర్రీ' ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
