బామ్మా చెప్పిన చిట్కా.. తులసిని ఇలా వాడితే ఆ రోగాలన్నీ మాయం
Prasanna Yadla
11 July 2026
Pic credit - Pinterest
తులసి చెట్టు మాత్రమే కాకుండా ఆకులు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి
తులసి చెట్టు
దీని వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చదివి పూర్తిగా తెలుసుకుందాం..
ఆరోగ్యానికి కలిగే లాభాలు
ఈ తులసి ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి కాబట్టి తింటూ ఉండండి
ఇమ్యూనిటీ పవర్
ఇంకా జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. ఇంకా ఈ కషాయం కూడా మంచిది
జలుబు, దగ్గు
ఈ తులసి ఆకులతో ఒకసారి టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పక్కర్లేదు
టీ చేసుకుని తాగితే
ఇంకా ఈ తులసి మొక్క ఇంట్లో ఉంటే దోమలు, కీటకాలు ఇలాంటివి ఏం రాకుండా ఉంటాయి
దోమలు, కీటకాలు
ఇంకా ఈ తులసి ఆకులను ఆయుర్వేదంలో వాడుతారు ఎందుకంటే ఇవి చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి
చర్మ సమస్యలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)