90వ దశకం మర్మదేశం సీరియల్ అభిమానులకు వీరభద్రుని రహస్యం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. పురాతన ఆలయం, దాని చుట్టూ అలుముకున్న మిస్టరీ, భక్తి, సస్పెన్స్ కలగలిసిన ఈ జీ5 వెబ్ సిరీస్ మొత్తం మీద డీసెంట్ థ్రిల్లర్గా నిలుస్తుంది. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.