కరోనా కాలంలో జగన్ సంచలనం.. వారికి రూ. 5 వేలు సాయం..

క‌రోనా నేప‌థ్యంలో దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌భుత్వ, ప్రైవేటు రంగాలు అన్ని మూత‌ప‌డ్డాయి. విద్యా,వ్యాపార, ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్థంబించిపోయాయి. ఆఖ‌రుకు దేవాల‌యాలు, మసీదులు, చర్చ్‌లకు కూడా తాళాలు వేశారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు శుభవార్త అందించింది. లాక్ డౌన్ నేపధ్యంలో వీరికి రూ. 5 వేల ఆర్ధిక సాయం అందించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది. […]

కరోనా కాలంలో జగన్ సంచలనం.. వారికి రూ. 5 వేలు సాయం..
Follow us

|

Updated on: Apr 21, 2020 | 11:28 AM

క‌రోనా నేప‌థ్యంలో దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌భుత్వ, ప్రైవేటు రంగాలు అన్ని మూత‌ప‌డ్డాయి. విద్యా,వ్యాపార, ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్థంబించిపోయాయి. ఆఖ‌రుకు దేవాల‌యాలు, మసీదులు, చర్చ్‌లకు కూడా తాళాలు వేశారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు శుభవార్త అందించింది. లాక్ డౌన్ నేపధ్యంలో వీరికి రూ. 5 వేల ఆర్ధిక సాయం అందించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్..

ఈ డబ్బును నేరుగా అర్హులైన వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేయాలని పేర్కొంది. ప్రభుత్వం, సంబంధిత మత సంస్థల నుంచి జీతం/ ఉపకార వేతనం తీసుకునే వారు మాత్రం అనర్హులని స్పష్టం చేసింది. మరోవైపు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ తీవ్రత కొన‌సాగుతోంది. తాజాగా 24 గంటల్లోనే ఏపీలో రికార్డు స్థాయిలో 75 పాజిటీవ్‌ కేసులు న‌మోదు కాగా, ఇటు తెలంగాణ‌లో 14 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.

Also Read:కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..

Latest Articles
అదును చూసి పులిపై దాడి చేసిన ఎలుగుబంటి..! ట్విస్ట్ ఏంటంటే..
అదును చూసి పులిపై దాడి చేసిన ఎలుగుబంటి..! ట్విస్ట్ ఏంటంటే..
సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా
కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా
కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..!వీడియోవైరల్
కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..!వీడియోవైరల్
పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిస్తే.
పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిస్తే.
తనపై యుద్ధానికి వచ్చిన పాండవులను శపించిన శివుడు.. కలియుగంలో జన్మ
తనపై యుద్ధానికి వచ్చిన పాండవులను శపించిన శివుడు.. కలియుగంలో జన్మ
గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్..
గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్..
తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..
తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..
ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య.. నిజం చెప్పబోయిన సుభాష్..
ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య.. నిజం చెప్పబోయిన సుభాష్..
TCS కంపెనీ CEO జీతం ఎంతో తెలుసా? ఆయన కంటే COO జీతమే ఎక్కువ..!
TCS కంపెనీ CEO జీతం ఎంతో తెలుసా? ఆయన కంటే COO జీతమే ఎక్కువ..!