Collector: యువ‌కుడి చెంప‌ చెల్లుమ‌నిపించిన‌ క‌లెక్ట‌ర్‌.. అంత‌లోనే క్ష‌మాప‌ణ‌లు.. అయినా త‌ప్ప‌ని వేటు..

Collector Apologises: క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్‌ను క‌ట్టుదిట్టంగా అమ‌లు చేయ‌డంలో భాగంగా...

Collector: యువ‌కుడి చెంప‌ చెల్లుమ‌నిపించిన‌ క‌లెక్ట‌ర్‌.. అంత‌లోనే క్ష‌మాప‌ణ‌లు.. అయినా త‌ప్ప‌ని వేటు..
Collector Slaps
Follow us
Narender Vaitla

|

Updated on: May 23, 2021 | 12:33 PM

Collector Apologises: క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్‌ను క‌ట్టుదిట్టంగా అమ‌లు చేయ‌డంలో భాగంగా అధికారులు కొన్ని సంద‌ర్భాల్లో అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్న సందర్భాల‌ను కూడా చూస్తున్నాం. స‌రైన కార‌ణం లేకుండా రోడ్ల‌పైకి వ‌స్తోన్న వారికి లాఠీతో స‌మాధానం చెబుతున్నారు. ప్ర‌తీ రోజూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఏదో ఒక‌టి సోష‌ల్ మీడియ‌లో హ‌ల్చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని సురజ్‌పూర్ క‌లెక్ట‌ర్ ర‌న్బీర్ శ‌ర్మ‌.. లాక్‌డౌన్ నిబంధ‌ల‌ను ఉల్లంఘించాడంటూ ఓ యువ‌కుడిని రోడ్డుపైనే చెంప‌పై కొట్టారు. అంత‌టితో ఆగ‌కుండా యువ‌కుడి చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొని నేల‌పై విసిరికొట్టారు. దీంతో ఈ సంఘ‌ట‌నంతటినీ అక్క‌డే ఉన్న కొందు సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది. యువ‌కుడిని కొట్ట‌డం, మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేయ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు తీవ్రంగా స్పందించారు. అధికారి తీరును త‌ప్పు ప‌డుతూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌లెక్ట‌ర్‌..

ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారడంతో వ్య‌వ‌హారంపై క‌లెక్ట‌ర్ ర‌న్బీర్ స్పందించారు. తాను చెంప‌పై కొట్టిన యువ‌కుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయితే తాను ఆ యువ‌కుడిని దండించ‌డానికి గ‌ల కార‌ణాన్ని వివ‌రిస్తూ.. మొద‌ట ఆ యువ‌కుడు తాను వ్యాక్సినేష‌న్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెప్పాడు. కానీ అత‌ని ద‌గ్గ‌ర దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై ప్ర‌శ్నించ‌డంతో త‌న తాత‌య్య‌ను క‌ల‌వ‌డానికి వెళుతున్నాన‌ని పొంత‌న‌ లేని స‌మాధానాలు చెప్పాడు. దీంతో ఆ క్ష‌ణంలో కోపంలో అత‌న్ని కొట్టేశాను. ఇక సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న వ‌య‌సు 13 ఏళ్లు కాదు 23-24 ఉంటుంది. ఏది ఏమైనా నేను చేసిన దానికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడా అధికారి.

క్ష‌మాప‌ణ‌లు చెప్పినా త‌ప్ప‌ని వేటు..

ఇక తాను చేసిన త‌ప్పుకు చింతిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా క్ష‌మాప‌ణాలు చెప్పిన క‌లెక్ట‌ర్‌కు వేటు తప్ప‌లేదు. లాక్‌డౌన్ నిబంధ‌నల‌ను ఉల్లంఘించాడంటూ యువ‌కుడిపై చేయి చేసుకున్నందుకు గాను క‌లెక్ట‌ర్ ర‌న్బీర్ శ‌ర్మ‌ను తొల‌గిస్తూ చత్తీస్‌ఘ‌డ్ ముఖ్య‌మంత్రి భూపేశ్ బ‌ఘేల్ అదేశాలు జారీ చేశారు. ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని ప్ర‌క‌టన చేశారు.

Also Read: World Turtle Day 2021: నేడు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం..  తాబేళ్ల గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. 

Anandayya Corona Medicine: ఆనందయ్యది ఆయుర్వేదమా? నాటు మందా?.. ఆయుష్ కమిషనర్ క్లారిటీ

Krithi Shetty: కృతీ శెట్టికి అబ్బాయిల్లో నచ్చ‌ని అంశం ఏంటో తెలుసా? ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన బేబ‌మ్మ‌..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..