Krithi Shetty: కృతీ శెట్టికి అబ్బాయిల్లో నచ్చ‌ని అంశం ఏంటో తెలుసా? ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన బేబ‌మ్మ‌..

Krithi Shetty: ఒక్క సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారారు న‌టి కృతీ శెట్టి. ఉప్పెన చిత్రంలో త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న కృతీ ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించారు. ఈ సినిమా విజ‌యంతో...

Krithi Shetty: కృతీ శెట్టికి అబ్బాయిల్లో నచ్చ‌ని అంశం ఏంటో తెలుసా? ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన బేబ‌మ్మ‌..
Kritishetty Interview
Follow us
Narender Vaitla

|

Updated on: May 23, 2021 | 10:24 AM

Krithi Shetty: ఒక్క సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారారు న‌టి కృతీ శెట్టి. ఉప్పెన చిత్రంలో త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న కృతీ ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించారు. ఈ సినిమా విజ‌యంతో కృతీకి వ‌రుస సినిమా అవ‌కాశాలు క్యూ కట్టాయి. బ‌డా హీరోల స‌ర‌స‌న న‌టించే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిందీ బ్యూటీ. ఇక సోష‌ల్ మీడియాలో కృతీకి విప‌రిత‌మైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ భామ ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే చాలు ల‌క్ష‌ల సంఖ్య‌లో లైక్‌ల వ‌ర్షం కురుస్తుంది. ఈ క్ర‌మంలోనే కృతీ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి నెటిజ‌న్లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కృతీ చెప్పిన కొన్ని విష‌యాలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. అబ్బాయిల్లో మీకు న‌చ్చ‌ని అంశం ఏంట‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. అబద్దం చెప్పేవారంటే అస్స‌లు ఇష్ట‌ముండ‌దు. ఇది కేవ‌లం అబ్బాయిల‌కే ప‌రిమితం కాకుండా అబ‌ద్ధ‌మాడే అమ్మాయిలు సైతం న‌చ్చ‌రు. నిజాయితీ, బోల్డ్‌గా మొహం మాటం లేకుండా మాట్లాడే వారు న‌చ్చుతారు. త‌ప్పు చేసినా స‌రే.. భయపడకుండా నిజాయితీగా ఒప్పుకునే వ్యక్తిత్వం ఉన్న వారంటే నాకు ఇష్టం అంటూ త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టిందీ ముద్దుగుమ్మ‌. ఇక కృతీ సినిమాల విష‌యానికొస్తే.. నాని హీరోగా ‘శ్యామ్ సింగ‌రాయ్‌తో పాటు, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌ పోతినేనితో ఓ సినిమాలో న‌టిస్తున్నారు.

Also Read:  Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు… 400 మిలియన్ లైక్స్ సాధించిన బుట్ట బొమ్మ సాంగ్..

Andrea Meza: మిస్ యూనివర్స్‌ ఆండ్రియాకి ముందే పెళ్లైందా..? అసలు విషయం ఎంటంటే..?

Keerthy Suresh : త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న కీర్తిసురేష్ అంటూ వార్తలు.. అసలు విషయం చెప్పిన మహానటి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..