భారత ప్రధాని అంబానీనా అంటూ ఎలాన్ మస్క్ చేసిన సెటైరికల్ కామెంట్స్‌కు కమల్ హాసన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ బిలియనీర్ దేశ విధానాలను నిర్దేశించలేరని స్పష్టం చేశారు. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటామని పేర్కొన్నారు. కమల్ కౌంటర్‌కు కంగనా రనౌత్ మద్దతు తెలిపారు.