Andrea Meza: మిస్ యూనివర్స్‌ ఆండ్రియాకి ముందే పెళ్లైందా..? అసలు విషయం ఎంటంటే..?

Miss Universe 2021 - Andrea Meza: మిస్‌ యూనివర్స్‌-2021 విజేత, మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజా.. మిస్ కాదా.. అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మిస్ యూనివర్స్‌కి

Andrea Meza: మిస్ యూనివర్స్‌ ఆండ్రియాకి ముందే పెళ్లైందా..? అసలు విషయం ఎంటంటే..?
Andrea Meza
Follow us

|

Updated on: May 23, 2021 | 5:53 AM

Miss Universe 2021 – Andrea Meza: మిస్‌ యూనివర్స్‌-2021 విజేత, మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజా.. మిస్ కాదా.. అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మిస్ యూనివర్స్‌కి ఇదివరకే పెళ్లి అయ్యిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మరింది. దీనికి సంబంధించి.. ఆండ్రియా మెజా భర్తతో కలిసి దిగిన ఫొటోయే నిదర్శనమంటూ ఓ ఫొటో వైరల్ తెగ అవుతోంది. కాగా.. ఆండ్రియా రెండేళ్ల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆండ్రియా తెల్లటి వెడ్డింగ్ గౌన్‌ ధరించి ఓ పురుషుడిని హత్తుకుని ఉంది. దానికి `3-09-2019` అనే క్యాప్షన్‌తో పాటు ఉంగరం ఎమోజీని సైతం షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో చర్చనీయాంశంగా మారింది.

View this post on Instagram

A post shared by Andrea Meza (@andreamezamx)

ఈ నేపథ్యంలో పలువురు ఆండ్రియాపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆండ్రియాకు రెండేళ్ల క్రితమే పెళ్లైందని.. కానీ ఈ ముద్దుగుమ్మ నిజాన్ని దాచి మిస్ యూనివర్స్ నిర్వాహకులను మోసం చేసి కిరీటం దక్కించుకుందంటూ కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా ఆండ్రియా స్పందించింది.. తనకు పెళ్లైందనే వార్తను ఆమె ఖండించి.. అసలు విషయంపై క్లారిటీ ఇచ్చింది. తనకు అసలు పెళ్లి కాలేదని స్పష్టం చేసింది. ఈ ఫొటో మెక్సికోలోని చిహువా టూరిజం డెవలప్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోషూట్‌దని వివరణ ఇచ్చింది. అయితే.. ఆండ్రియా వివరణ ఇచ్చినప్పటికీ.. నెటిజన్ల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.

Also Read:

Sushmita Sen: ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ కు కనీసం పోటీనివ్వలేకపోయిన మాజీ విశ్వసుందరి..

Prabhas: ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్..! థియేట‌ర్లు ఓపెన్ అయితే ఆ రోజు రిలీజ్ ఫిక్స్ !

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ