AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్..! థియేట‌ర్లు ఓపెన్ అయితే ఆ రోజు రిలీజ్ ఫిక్స్ !

ఇక వాయిదా వేసే ఉద్దేశమే లేదు.. చెప్పిన టైమ్‌కు సినిమా రిలీజ్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారట రాధేశ్యామ్ మూవీ టీమ్‌. ఇప్పటికే సాహో....

Prabhas: ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్..! థియేట‌ర్లు ఓపెన్ అయితే ఆ రోజు రిలీజ్ ఫిక్స్ !
Radhe Shyam Releasing Date
Ram Naramaneni
|

Updated on: May 22, 2021 | 8:25 PM

Share

ఇక వాయిదా వేసే ఉద్దేశమే లేదు.. చెప్పిన టైమ్‌కు సినిమా రిలీజ్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారట రాధేశ్యామ్ మూవీ టీమ్‌. ఇప్పటికే సాహో రిలీజ్ అయి ఏడాదిన్నర దాటిపోయింది. అందుకే నెక్ట్స్ రిలీజ్‌ ఇంతకన్నా డీలే చేయవద్దని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై 30న రాధేశ్యామ్‌ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. వారం పది రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్‌. లాక్‌ డౌన్‌ నుంచి రిలాక్సేషన్ ఇవ్వగానే ఆ వర్క్‌ కూడా పూర్తి చేసేసి ఫస్ట్ కాపీ రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అన్ని షూటింగ్స్‌కు బ్రేక్‌ పడటంతో ప్రభాస్ కూడా ఫ్రీగానే ఉన్నారు. సో ప్యాచ్ వర్క్ కూడా డీలే అయ్యే ఛాన్స్ లేదన్నది యూనిట్‌ ఆలొచన.

థియేటర్లు ఓపెన్ అయితే జూలై 30న రాధేశ్యామ్ ఆడియన్స్ ముందుకు రావటం పక్కా అనమాట. సలార్ షూటింగ్ కూడా జెట్ స్పీడుతో జరుగుతుంది కాబట్టి ఆ మూవీ కూడా మరో ఆరు నెలల లోపే రెడీ అవుతుంది. అంటే షార్ట్ గ్యాప్‌లో డార్లింగ్ రెండు రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా ప్ర‌భాస్ సినిమాల విష‌యంలో చూపిస్తోన్న జోరు అటు అభిమానుల‌తో పాటు ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఏది ఏమైనా ప్యాన్స్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అంటే ఆ మాత్రం జోరు ఉండాలి.

Also Read: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్.. సోష‌ల్ మీడియాలో పోస్ట్

రాజోలులో రూ..40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!