చేసింది ఒకే ఒక్క సినిమా.. కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల ఎంట్రీకి ఎప్పుడూ కొదవ ఉండదు. ప్రతి ఏడాది కొత్త అందాలు వెండితెరపై సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా ఇతర భాషల నుంచి వచ్చిన భామలు టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతున్న అమ్మాయిలకు కూడా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
