Actress Jyothi: నా టాటూ అర్థం అదే.. ఆసక్తికర విషయం చెప్పిన నటి జ్యోతి
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి మరోసారి వార్తల్లో నిలిచారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. ‘పెళ్లాం ఊరెళ్తే’ సినిమాలో తిలోత్తమ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ప్రతిభే ప్రధాన అర్హత కావాలని జ్యోతి అభిప్రాయపడ్డారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
