Keerthy Suresh : త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న కీర్తిసురేష్ అంటూ వార్తలు.. అసలు విషయం చెప్పిన మహానటి..

నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ సురేష్. 

Rajeev Rayala

|

Updated on: May 22, 2021 | 10:41 PM

నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్. అందం అభినయం తో ఆకట్టుకుంటూ వరుస అవకాశాలు దక్కించుకుంది. 

1 / 7
 తెలుగు ... తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది కీర్తిసురేష్ 

2 / 7
ప్రస్తుతం తెలుగులోసూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నాయికగా ఆమె 'సర్కారువారి పాట' చేస్తోంది. 

3 / 7
ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి వార్త ఒకటి కొన్ని రోజులుగా జోరుగా షికారు చేస్తోంది.

4 / 7
చెన్నైకి చెందిన ఒక వ్యాపార వేత్తతో కీర్తిసురేష్ వివాహం జరగనుందనే ప్రచారం జరుగుతోంది.

5 / 7
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పింది కీర్తి . ఇప్పట్లో అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

6 / 7
తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందనీ, కెరియర్ పైనే శ్రద్ధ పెడుతున్నానని అంది కీర్తి సురేష్ .

7 / 7
Follow us