Heroine Radhika Apte : ఒక్క సినిమాకు నాతో డబుల్ వర్క్ చేయించారు.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజండ్ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ రాధికా ఆప్టే . 

|

Updated on: May 22, 2021 | 10:17 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజండ్ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ రాధికా ఆప్టే . 

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజండ్ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ రాధికా ఆప్టే . 

1 / 7
అంతకన్నా ముందు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో నటించింది ఈ బ్యూటీ. 

2 / 7
ఆతర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది రాధికా ఆప్టే. సినిమాలతోనే కాదు ఈ ముద్దుగుమ్మ వివాదాలతోను బాగానే పాపులర్ అయ్యింది. 

3 / 7
తాజాగా ఓ ప్రముఖ దర్శకుడి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆయన ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ 

4 / 7
ఆయనతో ఓ సినిమాకి అంగీకరించాను. కానీ తక్కువ వేతనంతో పని చేయాల్సి వచ్చిందని వాపోయారు. 

5 / 7
ఒక్క బాషలోనే సినిమా ఉంటుందని చెప్పి రెండు భాషల్లో తెరకెక్కించి డబుల్ వర్క్ చేయించారన్న రాధికా 

6 / 7
ఆ సినిమాకి పని చేసిన సమయంలో గంటల కొద్దీ సమయం సెట్లో వేచి చూడాల్సి వచ్చేది. నాతో పని చేసే హీరోలంతా పెద్ద వాళ్లు కావడంతో వారు రావడం ఆలస్యమయ్యేది అంటూ చెప్పుకొచ్చింది.  

7 / 7
Follow us
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్

మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..

ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి

యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌

యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి

శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?

పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే

మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ