సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ స్వామి ఓ రైతు పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భూ సమస్యపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన రైతును "నువ్వింకా బతికే ఉన్నావా. పురుగుల మందు తాగలేదా?" అని వెకిలిగా ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ కావడంతో కేటీఆర్ స్పందించి తహసీల్దార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.