అభిషేక్ శర్మ @ 68.. సూర్య తోపు రికార్డులో కాటేరమ్మ కొడుకు.. అదేంటంటే?
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అభిషేక్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ సరసన నిలిచాడు. 2026లో ఇప్పటివరకు 68 సిక్సర్లు బాదిన అభిషేక్.. ఈ రికార్డును సమం చేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
