World Turtle Day 2021: నేడు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం..  తాబేళ్ల గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. 

World Turtle Day 2021:  ప్రతి సంవత్సరం మే 23న తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున వాటి మనుగడకు.. సహజ ఆవాసాలను వృద్ది చేయడం కోసం

World Turtle Day 2021: నేడు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం..  తాబేళ్ల గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. 
World Turtle Day 2021
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2021 | 11:20 AM

World Turtle Day 2021:  ప్రతి సంవత్సరం మే 23న తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున వాటి మనుగడకు.. సహజ ఆవాసాలను వృద్ది చేయడం కోసం మానవులకు అవగాహన కల్పించడం కోసం ఈ రోజున జరుపుకుంటారు. 1990లో అమెరికల్ తాబేలు రెస్క్యూ టీం ఈరోజును ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తాబేళ్లు, వాటి కనుమరుగవుతున్న ఆవాసాలను పరిరక్షించేందుకు ఈరోజును జరుపుకుంటారు. ఈరోజు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం. తాబేళ్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

1. తాబేలు పురాతన సరీసృపాలు. దాదాపు 200 మిలియన్ సంవత్సరాల కాలం నుంచి ఇవి ఉండేవి. అంటే ఇవి పూర్వం డైనోసార్ల కాలం నుంచి ఉన్నాయి. 2. ప్రపంచంలోనే అతి పెద్ద తాబేలు లెదర్ బ్యాక్ తాబేలు. ఇది 1000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. దాదాపు 8 అడుగుల పొడవు ఉంటుంది. 3. తాబేలు షెల్ ఎక్సోస్కెలిటన్ అని విశ్వాసిస్తుంటారు చాలా మంది. షెల్ అనేది సుమారు 50 ఎముకలతో తయారవుతుంది. మానవ అస్థిపంజరం వయసుతోపాటే ఈ షెల్ వయసు ఉంటుంది. 4. తాబేలు చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ అవి కూడా కుక్కులు, పిల్లులగా అరుస్తాయి. వాటి శబ్ధం.. కోళ్లు, కుక్కల మాదిరిగా ఉంటుంది. 5. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 300 జాతుల తాబేళ్లు ఉన్నాయి. వీటిలో 129 జాతులు ఇప్పటివరకు కనుమరుగయ్యాయి. బోగ్ తాబేలు 4 అంగుళాల వరకు ఉంటుంది. దీని తోలు 1000 పౌండ్ల బరువు ఉంటుంది. 6. ఇక తాబేళ్లకు రెండు గుండ్లు ఉంటాయి. పైన కనిపించే దానిని కారపేస్ అంటారు. మరోకటి శరీరం కింద ఉంటుంది. దీనిని ప్లాస్ట్రాన్ అంటారు. ఈ రెండు గుండ్లు తాబేలు శరీరానికి రక్షణ కల్పిస్తాయి. 7. తాబేళ్లు తమ పిల్లలను పోషించవు. గుడ్లు పెట్టిన తర్వాత వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. పిల్లలు పెరిగిన తర్వాత సముద్రంలోకి తమ మార్గాన్ని ఏర్పర్చుకుంటాయి. 8. తాబేళ్లు సంభోగం తర్వాత నాలుగు సంవత్సరాల వరకు వాటి శరీరంలో స్పెర్మ్ ని నిల్వచేయలేవు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు… 400 మిలియన్ లైక్స్ సాధించిన బుట్ట బొమ్మ సాంగ్..

సినీ జీవితం చాలా నేర్పించింది… నమ్మకద్రోహులకు దూరంగా ఉండటమే కాదు.. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.. చంద్రమోహన్..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.