AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్ రేసులో ఆ రెండు సంస్థలే ముందున్నాయి: డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వ్యాక్సిన్ రేసులో ఆ రెండు సంస్థలే ముందున్నాయి: డబ్ల్యూహెచ్ఓ
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 26, 2020 | 10:06 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, సామర్థ్యంలో రెండు ఫార్మా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. అందులో ఆస్ట్రాజెనికా మొదటి స్థానంలో ఉండగా.. మోడర్నా కూడా పోటీ పడుతుందని చెప్పుకొచ్చారు.

కరోనా కోసం ప్రపంచవ్యాప్తంగా 200 కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతుండగా.. 15 మాత్రమే క్లినిక్ ట్రయల్స్ దశలో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. సినోవాక్ సహా చైనాకు చెందిన పలు సంస్థలతో కరోనాకు సూది మందు అభివృద్ధి గురించి మాట్లాడిందని ఆమె పేర్కొన్నారు. కాగా కరోనాకు అడ్డుకట్టవేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మూడు వ్యాక్సిన్‌లకు అనుమతిని ఇచ్చింది. అందులో ఫాబిఫ్లూ, కోవిఫర్, సిప్రెమి ఉన్న విషయం తెలిసిందే.

Follow Us
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?