AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమాతో నా కెరీర్‌కు బ్రేక్ పడింది..! నాకు చెప్పిందొకటి.. చేసింది ఇంకొకటి

ప్రముఖ నటి రాశి గతంలో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ, నిజం సినిమాపై తన అనుభవాలను, అలాగే తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటనను పంచుకున్నారు. రాశి మాట్లాడుతూ.. నిజం సినిమా విషయానికి వస్తే, తనకు ముందుగా చెప్పిన పాత్ర ఒకటని, అయితే చిత్రీకరణ సమయంలో పూర్తిగా భిన్నమైన సన్నివేశాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని రాశి వెల్లడించారు.

Rajeev Rayala
|

Updated on: Jul 15, 2026 | 1:46 PM

Share

1 / 5
మహేష్ బాబు, గోపిచంద్ కథలో తన పాత్ర మంచిగా ఉంటుందనుకున్నా.., సినిమాలో కీలకంగా ఉంటుందని అనుకున్నా.. సినిమా కోసం బరువు తగ్గడంతో పాటు, మేకప్ లేకుండా సహజమైన లుక్‌ లోకి మారిపోయాయి. కానీ, షూటింగ్‌కు వెళ్లిన మొదటిరోజే, తనకు ముందే చెప్పని ఒక అభ్యంతరకరమైన సన్నివేశాన్ని చిత్రీకరించారని రాశి పేర్కొన్నారు. ఆ సన్నివేశం తన ఇమేజ్‌కు, కెరీర్‌కు తీవ్రంగా నష్టం కలిగించేదని భావించి, వెంటనే షూటింగ్ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారట.

2 / 5
తన పీఆర్ఓ బాబూరావు గారికి ఫోన్ చేసి దాని గురించి చెప్పారట. "నాకున్న ఇమేజ్ కి ఈ సినిమా నేను చేశానంటే నా కెరీర్‌కి ఫుల్‌స్టాప్ అయిపోద్ది" అని తాను భావించినట్లు రాశి తెలిపారు. సెట్ నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పుడు, నిర్మాతలు అభ్యర్థన మేరకు, అప్పటికే మేకప్ వేసుకుని, చాలా మంది సెట్‌లో ఉన్నందున వెళ్లిపోవడం సరికాదని భావించి, అయిష్టంగానే ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. 

3 / 5
తర్వాత డబ్బింగ్ సమయంలో దర్శకుడు తేజ "సారీ" చెప్పారని, అయితే తాను ఆ క్షమాపణను అంగీకరించలేదని రాశి స్పష్టం చేశారు. ఆతర్వాత కూడా ఆయనతో కలిసి వర్క్ చేశానని. కేక, లక్ష్మీ కళ్యాణం వంటి చిత్రాలకు కూడా తాను డబ్బింగ్ చెప్పినట్లు, తేజతో మంచి అనుబంధం ఉన్నప్పటికీ, నిజం సినిమా తన కెరీర్‌కు ఒక పెద్ద దెబ్బ అని రాశి అన్నారు.  ఆ సినిమాతో నా కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడింది. ఆ సినిమా తర్వాత నేను సినిమాలు చేయలేదు" అని పేర్కొన్నారు.

4 / 5
అలాగే వ్యక్తిగత జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకుంటూ, తన తండ్రి తన పుట్టినరోజునాడే చనిపోయిన విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి తనను హీరోయిన్‌గా చూడాలని కలలు కన్నారని, ప్రేయసి రావే సినిమా చూసి ఆయన సంతృప్తి చెందారని తెలిపారు. తన పుట్టినరోజున ప్రతి సంవత్సరం అర్ధరాత్రి 12 గంటలకు శుభాకాంక్షలు చెప్పే తండ్రి, ఆ రోజు చెప్పకపోవడంతో తనకు ఏదో నెగటివిటీ వచ్చిందని అనిపించిందని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు కేక్ కట్ చేసిన తర్వాత, 1:30 గంటలకు ఊటీ నుంచి కారులో వస్తున్నప్పుడు తన తండ్రి మరణించిన వార్త అందిందని తెలిపారు. తన చివరి చూపు కూడా చూడలేకపోయానని, షూటింగ్‌లో ఉన్నందున అక్కడికి చేరుకోవడం సాధ్యపడలేదని, ఆ విషయంలో తన తండ్రికి క్షమాపణ చెబుతున్నానని రాశి భావోద్వేగంగా చెప్పారు.

5 / 5
Follow Us
వన్డే క్రికెట్లో ఒక్కసారి కూడా డకౌట్ కాని ఆటగాళ్లు వీరే

యూట్యూబ్‏లో దెయ్యం సినిమా.. ఉత్కంఠ, మలుపులతో సాగే హారర్ థ్రిల్లర్

ఒక్క కప్పు బొంబాయి రవ్వతో అద్దిరిపోయే స్వీట్.. ఇలా చేసుకోండి..

ఈ ఎలక్ట్రిక్‌కార్లు కొనాలంటే డెలివరీ కోసం 6 నెలలు ఆగాల్సిందే..

విదేశాలకు వెళ్లే యోగం.. ఈ 5 రాశుల వారికి అవకాశాలు ఎక్కువట!

ప్రేమిస్తే హీరో గుర్తున్నాడా.. ? ఇప్పుడేం చేస్తున్నాడంటే..

మరిచెట్టు నుంచి కల్లు.. లొట్టలేసుకుంటూ తాగుతున్న జనాలు..

రాఖీ పండుగ రోజు మహాయోగాలు.. ఈ రాశుల వారి తలరాత మారడం ఖాయం

అదృష్టం మారుతుంది.. గ్రహణం తర్వాత వీరికి పట్టింది బంగారమే

చిన్నప్పుడు క్యూట్.. ఇప్పుడు యమా హాటు గురూ..!!