వయ్యారంతో కవ్విస్తున్న కేతిక శర్మ 

15 July  2026

Pic credit - Instagram

Rajeev 

టాలీవుడ్ హాట్ బ్యూటీ కేతిక శర్మ కు ఆఫర్స్ కరువయ్యాయి.. అవకాశాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది ఈ అమ్మడు

చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ.

కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తెలుగులో పరిచయం అయ్యింది.

ఆ తర్వాత నాగ శౌర్య నటించిన లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది.

కానీ ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆతర్వాత చిన్న గ్యాప్ ఇచ్చింది. 2025లో సింగిల్ సినిమా చేసింది.

కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన సింగిల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ కేతికకు మాత్రం ఆఫర్స్ రావలేదు.