చేసిన మూడు సినిమాలు ఫ్లాప్.. హిట్ కోసం అమ్మడి ఎదురుచూపులు
15 July 2026
Pic credit - Instagram
Rajeev
అందంలో అప్సరస ఈ అమ్మడు. వరుస సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నిధి అగర్వాల్.
2014 యమహా ఫాసినో మిస్ దివాలో ఫైనల్స్ వరకి వచ్చింది. ఇక ఆతర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమా బాలీవుడ్ లో చేసింది ఈ అమ్మడు. 2017లో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ నిధి అగర్వాల్ ఎంట్ర
ీ ఇచ్చింది.
ఆతర్వాత 2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. తొలి సినిమాలో నటనతో ఆకట్టుకుంది.
సవ్యసాచి తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది నిధి అగర్వాల్.
ఆ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోల
ేకపోయింది.
చివరిగా వచ్చిన రాజాసాబ్ సినిమా నిరాశపరచడంతో నిధికి ఆఫర్స్ లేకుండా పోయాయి. ప్రస్తుతం నెట్టింట రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ