AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO: శత్రువులకు చిక్కని రహస్యాలు.. క్వాంటం టెక్నాలజీతో డీఆర్‌డీఓ సరికొత్త సంచలనం!

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో కీలక ప్రాజెక్టు పరీక్షలను పూర్తీ చేసింది.. క్వాంటం టెక్నాలజీతో భారతదేశ వ్యూహాత్మక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను నిర్మించేందుకు నడుంబిగించింది.. ఈ మేరకు సురక్షితమైన, ఫైబర్ ఆధారిత క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) వ్యవస్థ సైనిక క్షేత్ర పరీక్షలను DRDO విజయవంతంగా పూర్తి చేసింది.

DRDO: శత్రువులకు చిక్కని రహస్యాలు.. క్వాంటం టెక్నాలజీతో డీఆర్‌డీఓ సరికొత్త సంచలనం!
Drdo Qkd System
Anand T
|

Updated on: Jul 15, 2026 | 2:06 PM

Share

మన దేశ వ్యూహాత్మక సమాచార నెట్‌వర్క్‌లను సైబర్ అటాక్స్ నుంచి కాపాడి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేసే దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఒక కీలక మైలురాయిని సాధించింది. అత్యంత సురక్షితమైన, ఫైబర్ ఆధారిత క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) అనే సిస్టమ్‌కు సంబంధించిన మిలిటరీ క్షేత్ర స్థాయి పరిశీలనలను డీఆర్‌డీఓ సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేసింది.

గతంలో ల్యాబ్ స్థాయిలో చేసిన ప్రయోగాలు, సాధించిన అనుభవాలను ఆధారంగా చేసుకొని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశీలను విజయవంతం చేసింది.. బెంగళూరుకు చెందిన ప్రముఖ పరిశ్రమ భాగస్వామి తక్‌బిట్ ల్యాబ్స్‌తో అనే సంస్థతో కలిసి డీఆర్డీవో ఈ అధునాతన సిస్టమ్‌ను రూపొందించింది. కీలకమైన జాతీయ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు గట్టి భద్రత కల్పించేలా ఈ వ్యవస్థను తీర్చిదిందిం.

క్వాంటం యుగంలో సరికొత్తగా దూసుకొస్తున్న సైబర్ ముప్పుల నుండి దేశ రక్షణ, సమాచార వ్యవస్థలను కాపాడుకోవడానికి ఈ సాంకేతికత మనకు ఎంతగానో ఉపయోగపడనుంది. పూర్తిగా భారతదేశంలోనే రూపొందించబడిన ఒక భారీ స్థాయి, మల్టీ-హాప్ క్వాంటం నెట్‌వర్క్‌ల స్థాపనకు ఈ విజయం బలమైన పునాది వేసిందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇందుకు సంబంధించిన పోస్ట్ చూడండి..

View this post on Instagram

A post shared by DRDO (@dpi.drdo)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శవాల గుట్టలు.. మూడంతస్తుల ఎత్తులో బురద ప్రవాహం.. ఏం జరిగిందంటే?
శవాల గుట్టలు.. మూడంతస్తుల ఎత్తులో బురద ప్రవాహం.. ఏం జరిగిందంటే?
తెలంగాణ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్..
తెలంగాణ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్..
మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్
మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్
చరిత్రను తిరగరాసిన శ్రీలంక బ్యాటర్
చరిత్రను తిరగరాసిన శ్రీలంక బ్యాటర్
ఈ నటి కూతురు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
ఈ నటి కూతురు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతికిచ్చారు
పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతికిచ్చారు
రాఖీ పౌర్ణమి 2026: అసలు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదేనట..
రాఖీ పౌర్ణమి 2026: అసలు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదేనట..
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! రుచి అదిరిపోద్ది
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! రుచి అదిరిపోద్ది
హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..
హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..
అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో!
అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో!