IND vs ENG: 12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డును సమం చేసిన టీమిండియా బాపూ
Akshar Patel 4 Wicket Haul: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతను కేవలం 12 బంతుల్లోనే 4 బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను 258 పరుగులకే పరిమితం చేశాడు. 41-50 ఓవర్లలో 4 వికెట్లు తీసిన రెండవ భారత స్పిన్నర్‌గా నిలిచి, అతను రవీంద్ర జడేజా రికార్డును సమం చేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
