AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..! ఆ స్టార్ హీరో సినిమాలో నయన తార.?

సినిమా ఇండస్ట్రీలో 22ఏళ్లుగా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది లేడీ సూపర్ స్టార్ నయన తార. కెరీర్ బిగినింగ్లో ఈ అమ్మడు చిన్న చిన్న పాత్రలు సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసింది.  రజినీకాంత్ నటించిన చంద్రముఖి, సూర్యతో కలిసి గజినీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ మారింది

Rajeev Rayala
|

Updated on: Jul 15, 2026 | 1:41 PM

Share
సినిమా ఇండస్ట్రీలో 22ఏళ్లుగా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది లేడీ సూపర్ స్టార్ నయన తార. కెరీర్ బిగినింగ్లో ఈ అమ్మడు చిన్న చిన్న పాత్రలు సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసింది.  రజినీకాంత్ నటించిన చంద్రముఖి, సూర్యతో కలిసి గజినీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆతర్వాత మెయిన్ హీరోయిన్ గా మారి బ్లాక్ బస్టర్స్  అందుకుంటుంది. 

1 / 5
అంతే కాదు స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్ హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అందాల భామ. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతుంది. ప్రస్తుతం నయన్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. 

2 / 5
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ హిట్ తో నయన్ పేరు మరోసారి టాలీవుడ్ లో మారుమ్రోగుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం నయన్ ఒక్కో సినిమాకు రూ.25 నుంచి రూ.30 కోట్లు పారితోషకం తీసుకుంటుందని తెలుస్తుంది..

3 / 5
ఇప్పటివరకు ఏ హీరోయిన్ సైతం ఇంతగా పారితోషికం తీసుకోలేదని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు నయన్ ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుకుమార్, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో  నయనతార నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. 

4 / 5
రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలిసి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను రంగంలో దింపుతున్నారని తెలుస్తుంది. ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. అలాగే చరణ్‌కు అక్కగా నటించే అవకాశం ఉందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

5 / 5
Follow Us