వర్షాకాలంలో ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం మంచిదేనా? 

15 July 2026

Anand T

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది

జీర్ణక్రియ

నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది మనం తినే ఆహారం నుండి ఐరన్‌ను తొలగించి బాడీ త్వరగా గ్రహించేలా చేస్తుంది.

రక్తహీనతకు చెక్

నిమ్మకాయ నీరు శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా  కేలరీలను వేగంగా కరిగి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది

వెయిట్ లాస్

నిమ్మాకాయ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, సీజనల్ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.

రోగనిరోధక శక్తి

నిమ్మరసం శరీరంలోని టాక్సిన్స్ తొలగించి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా మార్చడంలో సాహయపడుతుంది.

చర్మ సౌందర్యం

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కాలేయంలోని విష పదార్థాలు తొలగిపోయి, లివర్ పనితీరు మెరుగుపడుతుంది.

లివర్ క్లెన్సింగ్

అయితే కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నవారు ఈ జ్యూస్‌తో జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపులో అల్సర్లు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకపోవడమే మంచిది.

ఎసిడిటీ

రోజుకు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి సరిపోతుంది. అతిగా తాగకూడదు ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు

పరిమితి ముఖ్యం