AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ తర్వాత మొదలైన మొదటి తెలుగు సినిమా ఇదే..

లాక్‌డౌన్ అనంతరం సినిమా షూటింగులకు అనుమతి లభించడం వల్ల.. విలక్షణ దర్శకుడు రవిబాబు తన తదుపరి సినిమా 'క్రష్' చిత్రీకరణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్‌గా కౌగిలించుకునే సన్నివేశాన్ని వినూత్నంగా తెరకెక్కించారు. కాగా అందుకు సంబంధించిన వీడియోను...

లాక్‌డౌన్ తర్వాత మొదలైన మొదటి తెలుగు సినిమా ఇదే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 13, 2020 | 10:09 PM

Share

లాక్‌డౌన్ అనంతరం సినిమా షూటింగులకు అనుమతి లభించడం వల్ల.. విలక్షణ దర్శకుడు రవిబాబు తన తదుపరి సినిమా ‘క్రష్’ చిత్రీకరణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్‌గా కౌగిలించుకునే సన్నివేశాన్ని వినూత్నంగా తెరకెక్కించారు. కాగా అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.

ఎప్పుడూ వైవిధ్య కథలను ఎంచుకుంటారు నటుడు, డైరెక్టర్ దర్మకుడు రవిబాబు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘క్రష్’. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లకు అనుమతి రావడం వల్ల చిత్రీకరణ ప్రారంభించారు. ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత ప్రారంభమైన తొలి సినిమా షూట్ ఇదేనని ఈ సందర్భంగా రవిబాబు చెప్పాడు. ఈ క్రమంలోనే సెట్‌లో వీడియో విడుదల చేశారు. ఇందులో హీరో, హీరోయిన్ కౌగిలించుకునే సన్నివేశాన్ని తెరకెక్కించామని చెప్పారు.

‘హీరో ఈ వైపు నుంచి పరిగెత్తుకుని వస్తాడు. హీరోయిన్ మరో వైపు నుంచి పరిగెత్తుకుంటూ వస్తూంటాది. ఈ లోపు రవిబాబు వారిద్దరి మధ్య గాజు గ్లాస్ గోడను అడ్డంగా పెట్టాడు’. కాగా ఇప్పుడు దాన్ని కూడా పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నాడు డైరెక్టర్ రవి. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బాబు సమర్పకుడిగా ఉన్నారు.

Read More: 

అసభ్యంగా ప్రవర్తించాడని.. కొడుకుపైనే కేసు పెట్టిన నటి

భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్..

యాంకర్ సుమ అరుదైన ఫొటో.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

బ్రేకింగ్: మాజీ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్..

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ