Washing Machine: వాషింగ్ మెషీన్‌కు ఏ డిటర్జెంట్ ఉత్తమమైనది? చాలా మందికి తెలియని విషయాలు ఇవే..!
బట్టలు ఉతకడానికి లిక్విడ్ డిటర్జెంట్ వాడటం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఎందుకంటే డిటర్జెంట్ అవశేషాలను కడిగివేయడానికి అదనపు స్పిన్ సైకిల్ అవసరం ఉండదు. యంత్రం, ప్యాన్ మూసుకుపోకుండా నివారిస్తుంది: అంతేకాకుండా, పౌడర్ లాగా కాకుండా, ఇది యంత్రం డ్రైనేజ్ వ్యవస్థను అడ్డుకోదు. దీనివల్ల యంత్రం చాలా కాలం పాటు మంచి స్థితిలో పనిచేయడానికి వీలవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
