AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్.. ఇవాల్టీ రేట్లు ఇవే..

బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుతున్నాయి. గత మూడ్రోజులుగా పడిపోతున్నాయి. దీంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తలు అలాగే కొనసాగుతున్నాయి. అలాగే ఉక్రెయిన్-రష్యా మధ్య ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో బంగారం ధరపై వీటి ప్రభావం పడుతుంది.

Gold Prices: భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్.. ఇవాల్టీ రేట్లు ఇవే..
Gold Prices India
Venkatrao Lella
|

Updated on: Aug 15, 2026 | 7:15 AM

Share

బంగారం, వెండి ధరలపై గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు పసిడి ధరలు డౌన్ అయ్యాయి. ఈ వారం ప్రారంభంలో ధరలు పెరగ్గా.. మూడ్రోజులుగా క్రాష్ అవుతున్నాయి. శ్రావణ మాసం మొదలుకావడంతో పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో బంగారం ధరలు కూడా పడిపోవడం శుభవార్తగా చెప్పవచ్చు. అయితే ఈ తగ్గుదల అనేది ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందనేది చెప్పలేం. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం మరోసారి మొదలైంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయనేది ఎవరూ అంచనా వేయలేరు.

నేటి బంగారం ధరలు..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,880 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,140 వద్ద ట్రేడవుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర రూ.1,52,880గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,140 వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,390గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,880గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,140 వద్ద కొనసాగుతోంది.

-ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,030 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,290 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయంటే..?

-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.55 లక్షలుగా ఉంది

-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతుండగా.. శుక్రవారం రూ.2.55 లక్షలుగా ఉంది

-చెన్నైలో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం రూ.2.55 లక్షలుగా ఉంది

-బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం రూ.2.55 లక్షల వద్ద ఉంది

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?