అక్కడ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.. క్రేజీ ఫొటోస్ వైరల్

Samatha

13  August 2026

అందాల ముద్దుగుమ్మ శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ చిన్నది ప్రస్తుతం సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో నటిస్తుందిస్ట

టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించిన మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, అందరిచే ప్రశంసలు అందుకుంది స్టార్‌గా ఓ వెలుగు వెలిగింది.

కెరీర్ పీక్ స్టేజ్‌లో  ఉండగానే ఈ బ్యూటీ కరోనా సమయంలో వివాహం చేస్తుంది. తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

సినిమాలకు కూడా గుడ్ బై చెప్పి,  తన ఫ్యామిలీకి సమయం కేటాయించింది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది.

తర్వాత చిత్ర పరిశ్రమలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది పలు సినిమాల్లో అవకాశాలు అందుకుని, వరస సినిమాలతో క్రేజ్ సంపాదించుకుంది.

ముఖ్యంగా మిరాయి సినిమాలో కీలక పాత్ర పోషించి, తన నటన, అందంతో అందరినీ  ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ సంపాదించుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా రష్యాలో సమ్మర్ ఎంజాయ్ చేస్తున్నానంటూ కొన్ని పిక్స్ షేర్ చేసింది.