బ్రేకింగ్: మాజీ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్..

పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీకి కరోనా సోకినట్లు నిర్థరణ అయింది. దీంతో వెంటనే వైద్యులు ఆయన్ని ఐసోలేషన్‌లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కూడా కరోనా టెస్టులను నిర్వహించారు అధికారులు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గత రెండు, మూడు రోజులుగా మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీతో ఇంటరాక్ట్ అయిన వారందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. కాగా ప్రస్తుతం పాకిస్తాన్‌లో 1,32,405 […]

బ్రేకింగ్: మాజీ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 6:14 PM

పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీకి కరోనా సోకినట్లు నిర్థరణ అయింది. దీంతో వెంటనే వైద్యులు ఆయన్ని ఐసోలేషన్‌లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కూడా కరోనా టెస్టులను నిర్వహించారు అధికారులు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గత రెండు, మూడు రోజులుగా మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీతో ఇంటరాక్ట్ అయిన వారందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. కాగా ప్రస్తుతం పాకిస్తాన్‌లో 1,32,405 కరోనా కేసులు ఉండగా.. ఇప్పటివరకూ 2,551 మంది మరణించారు. అలాగే కరోనా ఇప్పటివరకూ 50,056 మంది కోలుకోగా.. ప్రస్తుతం 79,798 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.