ఇప్పటికీ అదే అందం.. గ్లామర్ లుక్‌లో మమతా మోహన్ దాస్
Samatha
13 August 2026
ఒకప్పటి క్రేజీ బ్యూటీ, సింగర్ మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ
అమ్మడు తన అందంతో ఎంతో మంది మనసు దోచుకుంది.
ఈ బ్యూటీ చింతకాయల రవి, యమదొంగ వంటి సినిమాల్లో నటించి మెప్పించిది. ఆ సినిమాల్లో తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.
ఈ చిన్నది చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ, తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ
్ సొంతం చేసుకుంది.
ఇక తర్వాత క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత సినిమాలకు చెక్ పెట్టింది. తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాని నుంచి బయటపడింది.
తర్వాత చాలా వరకు ఈ బ్యూటీ అభిమానులకు దూరంగానే ఉంది. తనకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.
ఇక ఈ మధ్య చిన్నది చాలా యాక్టివ్ అయ్యింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన అంద చందాల
ో అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో కుర్రకారు మనసు దోచేసుకుంది. ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ అమెరికా పర్యాటనలో ఉంది, 1932లో నిర్మించిన చారిత్రాత్మక వంతెన వద్ద ఫొటోలకు ఫోజులిచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా!
జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే!
చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే