7 రకాల ఫార్ములాలు దేశంలో అమలు కావాలి.. ఎర్రకోటపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. యువ శక్తి ఫర్ వికసిత్ భారత్@2047 థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం ఆలపించనున్నారు. స్వదేశీ గన్స్‌తో 21 గన్ సెల్యూట్ అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ, ప్రధాని ప్రసంగం జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 5 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకన్నా ముందు వందేమాతరం గీతం పాడారు. మొట్టమొదటి సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఇక జెండా వందనం తర్వాత జాతీయ గేయం పాడారు. అంతకు ముందు బాపూఘాట్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. జాతిపితకు నివాళులు అర్పించారు. సైనిక వందనం అనంతరం జెండా ఎగరేశారు. భారత్ కంటున్న అది పెద్ద కల.. 2047 వికసిత్ భారత్.. దాన్ని సాకారం చేసుకోవాలంటే సప్తధార శక్తి ఉండాలని ఏడు రకాల ఫార్ములాలు దేశంలో అమలు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. దాన్నే సప్తధార శక్తిగా చెప్పారు.
వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, విసిత్ భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. యువ శక్తి ఫర్ వికసిత్ భారత్@2047 థీమ్ తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.. తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం ఆలపించారు. ముందుగా స్వదేశీ గన్స్‌తో 21 గన్ సెల్యూట్ నిర్వహణ.. ఆ తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ.. తర్వాత మోదీ ప్రసంగం ఉండనుంది. దేశవ్యాప్తంగా 5 వేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానించారు. ఆహ్వానితులకు మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
